భగవద్గీత - చాప్టర్ 1 శ్లోకం 27
భగవద్గీత - అధ్యాయం - 1 శ్లోకం - 27
శ్లోకం 1. 27
తాన్ సమీక్ష్య స కౌన్తేయ: సర్వాన్ బంన్డ్ నవ స్థితాన్ !
కృపయా పరాయవిష్టో విషీ దన్ని దమ బ్రవీత్ ||
శ్లోకం 1. 27 అర్ధం (ప్రతి పదం )
తాన్ - వారినందరిని; సమీక్ష్య - చూసినతో తరువాత; స- అతడు; కౌన్తేయ: -కుంతి పుత్రుడు; సర్వాన్ - నానా రకాల; బంన్డ్ న: - బంధువులను; అవస్థితాన్ - ఉన్నట్టి; కృపయా - కరుణతో; పరాయ-అధికమైనట్టి; ఆవిష్ట:-లోనై ; విషీదన్- చింతూస్తూ; ఈ దం-ఈవిధముగ; అబ్రవీత్-పలికాడు
శ్లోకం 1. 27 మరియు అర్ధం (ప్రతి పదం )
వారినందరిని చూసిన తరువాత అతడు కుంతి పుత్రుడు
| | | |
తాన్ సమీక్ష్య స కౌన్తేయ:
నానా రకాల బంధువులను ఉన్నట్టి కరుణ తో అధికమైనట్టి
| | | | |
సర్వాన్ బంన్డ్ న వస్థితాన్ ! కృపయా పరాయ
లోనై చింతూస్తూ ఈవిధముగ పలికాడు
| | | |
విష్టో విషీదన్ని దమ బ్రవీత్||
ఆ నానా రకాల బంధుమిత్రువులను చూసిన్నప్పుడు కుంతి పుత్రుడైన అర్జునుడు కరుణకు లోనై చింతూస్తూ ఈవిధముగ పలికాడు
లేబుళ్లు: bhagavadgita, chapter 1, meaning telugu, sloka 27, verse 1.27